నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్

24/06/2012 11:27
 

తిరువనంతపురంలోని స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన లక్ష్మీబాయ్ నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎల్ఎన్‌సీపీఈ) పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సుల వివరాలు.......... 
1) మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈ) 
కాలపరిమితి: 2 సంవత్సరాలు. 
అర్హతలు: 50 శాతం మార్కులతో బీపీఎడ్/ డీపీఎడ్ ఉండాలి. 
వయసు: 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
2) మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) 
కాలపరిమితి: సంవత్సరం. 
అర్హతలు: 55 శాతం మార్కులతో ఎంపీఈ/ ఎంపీఎడ్ ఉండాలి. 
3) పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ (పీజీడీహెచ్ఎఫ్ఎం) 
కాలపరిమితి: సంవత్సరం. 
అర్హతలు: బీపీఎడ్/ డీపీఎడ్ ఉండాలి. 
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు. 
ఎంపిక విధానం: రాత పరీక్ష, గేమ్/ స్పోర్ట్ ప్రొఫీషియన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. 
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి. 
ఫీజు: Principal, LNCPE, Thiruvananthapuram పేరుతో రూ.350ల డీడీని చెల్లించాలి. 
దరఖాస్తులకు చివరితేదీ: జులై 17 
అడ్మిషన్ టెస్ట్ (ఎంపీఈ కోర్సుకు): జులై 19, 20 
పీజీ డిప్లొమా కోర్సుకు: జులై 23 
ఎంఫిల్ కోర్సుకు: జులై 24.
చిరునామా: Principal,
Lakshmibai National College for Physical Education,
Karavattom P.O. Thiruvananthapuram, Kerala - 695 581

 https://www.eenadupratibha.net/content/SiteFiles/3/e045868a-0fb5-448f-a2b8-68931946cb65/ContentImages/39314de3-152c-72d0-591e-154a680dd1d2.JPG