ఆర్టీసీ కానిస్టేబుళ్ల పరీక్షలకు అభ్యర్థుల జాబితా విడుదల

17/06/2012 09:12

                         ఆర్టీసీలో కానిస్టేబుల్ పోస్టుల నియామకాల కోసం దేహధారుఢ్యపరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను

 జూన్ 16న విడుదల చేశామని  ఆర్టీసీ కార్యదర్శి రవీందర్ తెలిపారు.  అభ్యర్థుల దేహధారుఢ్య పరీక్షలు జోన్‌ల వారీగాఈనెల 25వ తేదీ నుంచి 

ప్రారంభమవుతాయన్నారు. ప్రాథమిక అభ్యర్థుల జాబితాకోసం www.apsrtc.gov.in,www.apsrtc.cgg.in వెబ్‌సైట్లలో చూడవచ్చన్నారు.