APDSC-PET BITS

29/05/2012 16:52

 

1. వ్యాయామ విద్య చేయడమనేది ప్రక్రియ అయినపుడు దాని తత్వమూలం

1. ఆరోగ్యం, సాధన 2. వినోదం, ఆరోగ్యం 4. ఆదరణ, సిద్ధాంతం 4. ఆదరణ, వినోదం (1)

2. వ్యావహారిక సత్తావాద తత్వాన్ని ప్రచారం చేసినవారిలో ఒకరు

1. అరిస్టాటిల్‌ 2. పెస్టాలజీ 3. జాన్‌డ్యూయీ 4. స్పినోజా (2)

3. వ్యాయామ విద్యాసూత్రాలు దీనినుండి తీసుకోబడినవి

1. తత్వశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం 2. తత్వశాస్త్రం. విజ్ఞానశాస్త్రం 3. మనోవిజ్ఞాన శాస్త్రం, ఆరోగ్యవిద్య 4. ఆరోగ్య విద్య, విజ్ఞాన శాస్త్రం (4)

4. ఎముకల నిర్మాణంపై ఆధారపడి నిర్ధారింపబడు వయస్సు

1. వాస్తవిక వయస్సు 2.శారీరక ధర్మం వయస్సు 3. మానసిక వయస్సు 4. శరీర అంతర్నిర్మాణాలు ఆధారిత వయస్సు (1)

5. అభ్యసనము కాని ప్రవర్తనారీతి దీని లక్షణం

1. ప్రత్యక్ష చర్య 2. అప్రత్యక్ష చర్య 4. ప్రతిక్రియా చర్య 4. అంసంకల్పిత చర్య (2)

6. సరళంనుండి క్లిష్టతకు తెలిసిన వాటినుండి తెలియని వాటికి ఈ మనోవిజ్ఞాన సూత్రాలు దీనికి దారితీయును

1. అభ్యసనంలో పురోగతికి 2. ప్రజ్ఞ అభివృద్ధికి 3. మూర్తిమత్వం అభివృద్ధికి 4. అభ్యసనంలో ప్రశంసనీయతకు (1)

7. వ్యాయామ విద్య ఉపాధ్యాయ అర్హతలు ఈ కమిటీ పేర్కొన్నది

1. వ్యాయామ విద్య యొక్క ఢిల్లీ కమిటీ 2. వ్యాయమ విద్యపై సార్జెంటు కమిటీ 3. వ్యాయామ విద్య కేంద్రీయ సలహా బోర్డు 4. వ్యాయామ విద్య బొంబాయి కమిటీ (1)

8. మనస్సు. శరీరం మధ్య గల అంతఃసంబంధం, మానసిక శారీరక ఏకత్వం మిలియమ్స్‌ దీనిని ఇట్లనెను

1. మనిషి సమైక్యత 2. ప్రవర్తనా సమైక్యత 3. ప్రజ్ఞా 4. మూర్తిమత్వం (2)

9. పాఠశాల స్థాయి ప్రయోగాత్మకంగా ప్రజాస్వామ్యం అభ్యసించడానికి ఆదర్శక్షేత్రం

1. జనాభా విద్య 2. పర్యావరణ విద్య 3. వ్యాయామ విద్య 4. ఆరోగ్య విద్య (3)

10. నీతి ప్రవర్తన దీనికి సంబంధించింది

1. నైతికత 2. వాస్తవికత 3. వివేకం 4, ప్రశంసనీయత (2)

11. స్ప్రింగ్‌ఫీల్డ్‌లో బాస్కెట్‌బాల్‌ ప్రారంభించిన వారు

1. డాక్టర్‌ జె.బి. నాన్‌ 2. చార్లెస్‌ కోవెల్‌ 3 జార్జి స్టాఫర్డ్‌ 4. డాక్టర్‌ జేమ్స్‌ సయిస్మిత్‌ (4)

12. పురాణకాలంలో కిందివానిలో ఒకటి సరి అయినది కాదు

1. భీమ జూదం 2. అర్జున విలువిద్య 3. రావణ గద ఉపయోగించడం 4. క్రిష్ణ చక్రం విసరడం (1)

13. ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఏర్పడిన సంవత్సరం

1. 1949 2. 1946 3. 1950 4. 1954 (4)

14. నేషనల్‌ ఎఫిషన్సీ డ్రైవ్‌ మదింపు చేయవలసినవిగా ఆశించబడుతున్న కారకాలు

1. వేగము, ఖచ్చితము, ఆరోగ్యము, స్వస్థత 2. ఆరోగ్యం, బలం, వేగం, నిర్దుష్టం 3. సమన్వయం నాయకత్వం, ఆరోగ్యం, శక్తి 4. బలం. వేగం, చురుకుతనం, సహనం (3)

15. ది ఇండియన్‌ హాకీ ఫెడరేషన్‌ ది బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియాలు ఏర్పాటు చేయతగిన సంవత్సరం

1. 1938 2. 195152 3. 1928 4. 193738 (3)

16. ఐ.ఒ.ఎ కార్యవర్గ సభ్యులు ప్రతిసారి ఇన్ని సంవత్సరాల వ్యవధికి ఎన్నుకోబడతారు

1. మూడు సంవత్సరాలు 2. ఐదు సంవత్సరాలు 3. నాలుగు సంవత్సరాలు 4. ఆరు సంవత్సరాలు (3)

17. ఆధునిక ఒలింపిక్‌ క్రీడల పితామహుడు

1. ఇవాన్‌ జిలియొస్‌ 2.విలియం జేమ్స్‌ 3. ధియొడోసియస్‌ 4. బారన్‌ పియర్రెడి కౌబెర్‌టిన్‌ (4)

18. ఒలింపిక్‌ జెండాలోని అయిదు రింగులలో అయిదు రంగులు వీనికి ప్రాతినిథ్యం వహిస్తాయి

1. అయిదు గ్రహాలు 2. పంచభూతాలు 3. అయిదు ఖండాలు 4. మానవుని పంచేంద్రియాలు (3)

19. 1920లో ఒలింపిక్‌ జెండా మొదటిసారిగా ఇక్కడ ఉపయోగించబడింది

1. ఆంస్టర్‌ ఒలింపిక్స్‌లో 2. స్టాక్‌హోం ఒలింపిక్స్‌లో 3. ఆంట్‌వెర్స్‌ ఒలింపిక్స్‌లో 4. సెయింట్‌ లూయిస్‌ ఒలింపిక్స్‌లో (3)

20. ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించబడని సంవత్సరం

1. 1940 2. 1948 3. 1956 4.1936

21.క్రీడల మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం

1. విద్యార్థిని ప్రేరేపించడం 2. క్రీడల, ఆటల నిబంధనలను విద్యార్థి అభ్యసించునట్టు చేయటం 3. విద్యార్ధి నిష్పాదననను మూల్యాంకనం చేయడం 4. విద్యార్థి సమతుల్య సంపూర్ణ వికాసం (2)

22. ఈ దశలో మనో వికాసం మందకొడిగా. క్రమబద్ధంగా జరుగుతుంది

1. శైశనదశ 2. బాల్యదశ 3. నవజాత శిశువు 4. కౌమార దశ (4)

23. ద్వితీయ శ్రేణి అవసరానికి ఒక ఉదాహరణ

1. ఆహార అవసరం 2. నివాస అవసరం 3. భద్రతావసరం 4. నిద్రావసరం (3)

24. స్టానీహాల్‌ ప్రతిపాదించిన క్రీడాసిద్ధాంతం

1. పునఃస్మరణ సిద్ధాంతం 2. వినోద సిద్ధాంతం 3. సడలింపు సిద్ధాంతం 4. ముందస్తు సిద్ధాంతం (1)

25. మిగులు శక్తి సిద్ధాంతం ప్రతిపాదించినవారు

1. క్రో క్రో 2. షిల్లర్‌, స్పెన్సర్‌ 3. కేమ్స్‌ ప్యాట్రిక్‌ 4. కార్ల్‌ గ్రూప్‌ లాజారస్‌ (2)

26. లాన్‌ టెన్నిస్‌ ఆటగాడు టేబుల్‌ టెన్నిస్‌ను ప్రారంభించడంలో ఇమిడి ఉండే శిక్షణ బదలాయింపు

1. ప్రతికూల బదలాయింపు 2. శూన్య బదలాయింపు 3. పార్శ్వ బదలాయింపు 4. అనుకూల బదలాయింపు (4)

27. క్రీడామైదానంలో క్లిష్టమైన పరిస్థితి ఎదురైనపుడు ఆటగాడు సాధ్యమైనన్ని వివిధ ప్రయత్నాలు చేసి పరిస్థితిని అధిగమించారు. ఈ కృత్యంలోని అభ్యసనాసిద్ధాంతం

1. నిబంధన సిద్ధాంతం 2. క్షేత్ర సిద్ధాంతం 3. సామాన్యీకరణ సిద్ధాంతం 4. యత్న దోష సిద్ధాంతం (2)

28. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి స్థాయి దీనిని సూచిస్తుంది

1. అభ్యసనం నిరంతరమైనది 2. అభ్యసనం నిదానమైనది 3. అభ్యసనం తాత్కాలికంగా ఆగిపోతుంది 4. అభ్యసనం చాలావేగంగా సాగుతుంది (3)

29. మాస్‌ పిటి అభ్యాసాలకు విద్యార్థులను నిలబెట్టడానికి బాగా అనువైనది

1. ఫైల్‌ ఫార్మేషన్‌ 3. స్కోక్‌ ఫార్మేషన్‌ 3. సర్కుల్‌ ఫార్మేషన్‌ 4. లూజ్‌ ఫార్మేషన్‌ (1)

30. లయతో కూడిన కమాండోలో గల అంశాల సంఖ్య

1. అయిదు 2. మూడు 3. ఆరు 4. నాలుగు

31. కాంబినేషన్‌ టోర్నమెంటులో ఏది ఒక రకం కాదు

1. నాకౌట్‌ కమ్‌ లీగ్‌ 2. నాకౌట్‌ కమ్‌ నాకౌట్‌ 3. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ 4. సైక్లిక్‌ కమ్‌ టేబ్యులర్‌ (3)

32. డ్రమ్‌ యొక్క లయతోగాని. డ్రమ్‌ లేకుండాగాని నిర్బంధం లేకుండా చేతులతో సులభంగా చేసే కసరత్తులతో కూడి ఉన్న శారీరక కార్యకలాపాలు

1.జిమ్నాస్టిక్‌ 2. కాంబాటిక్స్‌ 4. కాలిస్టనిక్స్‌ 4. రిథమిక్స్‌ (3)

33. సింగిల్‌ బార్‌, పారలర్‌ బార్‌లను దీనిని బోధించడంలో ఉపయోగిస్తారు

1.జిమ్నాస్టిక్స్‌ 2. రిథమిక్స్‌ 3. కాలిస్టనిక్స్‌ 4. కాంబాటిక్స్‌ (1)

34. పుట్టినతేదీతో ప్రారంభమై అతని జీవితంలో చివరిరోజు వరకు కొనసాగే వయస్సు

1. మానసిక వయస్సు 2. వాస్తవిక వయస్సు 3. శారీరక అంతర్నిర్మాణాధార వయస్సు 4. శారీరక ధర్మ వయస్సు (2)

35. కోజన్‌ ప్రతిపాదించిన విద్యార్థుల వర్గీకరణ విధానంలో పరిగణనలోకి తీసుకోబడిన అంశాలు

1. ఎత్తు, బరువు, 2. వయస్సు, ఎత్తు 3. వయస్సు. బరువు 4.వయస్సు, ఎత్తు, బరువు (3) 36. ఒక టీము ఓడిపోయిన వెంటనే ఆటల పోటీనుండి తొలగించే రకపు పోటీ

1. కాంబినేషన్‌ 2. లీగ్‌ 3. నాకౌట్‌ 4. రౌండ్‌రాబిన్‌ (3)

37. కింది సగభాగంలో ఐదు టీములుంటే ఇవ్వతగిన బైలు

1. రెండు 2. ఐదు 4. ఒకటి 4. మూడు (1)

38. ఏడుటీములు ఉంటే సింగిల్‌లీగ్‌లో ఆడవలసిన మాచ్‌లు

1. 42 మాచ్‌లు 2. 21 మాచ్‌లు 3. 7 మాచ్‌లు 4. 14 మాచ్‌లు (2)