ప్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్

11/06/2012 18:47

 

పారిస్: రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. జోకోవిచ్‑పై 6-4,6-3,2-6,7-5 తేడాతో నాదల్ విజయం సాధించాడు.
నాదల్  ఏడవ సారి  ఈ టైటిల్‑ని గెలుచుకున్నాడు.  ప్రైజ్ మనీగా నాదల్‑కు 8 కోట్ల 67 లక్షల రూపాయలు లభిస్తాయి.
అతనికి    ఇది  11వ గ్రాండ్‑స్లామ్ టైటిల్.                            
ఏడు ఫ్రెంచ్ ఓపెన్, రెండు  వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా, ఒక యుఎస్ టైటిల్స్‑ని నాదల్ గెలుచుకున్నాడు.