అలగప్పా వర్సిటీ పీహెచ్‌డీ-ఫిజికల్ ఎడ్యుకేషన్

15/07/2012 08:57

 

          కరైకుడిలోని అలగప్పా యూనివర్సిటీ (ఏయూ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సు వివరాలు........... 
పీహెచ్‌డీ - 2012 
విభాగాలు: ఆర్ట్స్ (తమిళం, ఇంగ్లిష్, ఉమెన్స్ స్టడీస్, రూరల్ డెవలప్‌మెంట్, హిస్టరీ, ఎకనమిక్స్, పాలిటిక్స్. సైన్స్ ( మ్యాథ్‌మెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ, నానోసైన్స్ అండ్ టెక్నాలజీ, బయోఇన్‌ఫర్మాటిక్స్, బయోఎలక్ట్రానిక్స్ అండ్ బయోసెన్సార్స్, మెరైన్ బయాలజీ, యానిమల్ హెల్త్ అండ్ మేనేజ్‌మెంట్, జువాలజీ, బోటనీ, లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్, హోమ్ సైన్స్, జియాలజీజ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌మెంట్, కామర్స్, కార్పొరేట్ సెక్రటరీషిప్, బ్యాంక్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ స్టడీస్. 
ఎడ్యుకేషన్: ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్. 
అర్హతలు: సంబంధిత విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ ఉండాలి. ఎడ్యుకేషన్ విభాగంలో ఎంఎడ్ ఉండాలి. 
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. 
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పోస్టు ద్వారా పంపాలి. 
ఫీజు: The Registrar, Alagappa University, Karaikudi  పేరుతో రూ.500ల డీడీని చెల్లించి దరఖాస్తుతో పాటు పంపాలి. 
దరఖాస్తులకు చివరితేదీ: జులై 31 
రాత పరీక్ష, ఇంటర్వ్యూ: ఆగస్టు 12 
చిరునామా: The Registrar,
                  Alagappa University,
                  Karaikudi.

 https://www.eenadupratibha.net/content/SiteFiles/3/e07d447a-8193-4037-9c5a-534da05ea3d9/ContentImages/45e15150-a5a3-2c0e-5b97-91187dbd4c20.jpg

 https://www.eenadupratibha.net/content/SiteFiles/3/e07d447a-8193-4037-9c5a-534da05ea3d9/ContentImages/77bc2678-10e5-0c23-98a3-188aca3a92ee.gif